Home » Whatsapp Beta
WhatsApp Share Voice Notes : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపర్చేందుకు కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెసేజింగ్ యాప్ త్వరలో మీ వాయిస్ నోట్ (Voice Note)ని స్టేటస్ అప్డేట్ (Status Update)గా షేర్ చేసే అవకాశాన్ని తీసుకొస్తోంది.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్లో కొత్త ఫీచర్ (WhatsApp companion mode) రాబోతోంది.
ట్విట్టర్ లో చేసినట్లుగా వాట్సప్ (WhatsApp) లోనూ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ రానుందట. ఈ మేరకు ఆల్రెడీ బీటా వెర్షన్ లో టెస్టింగ్ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం వాట్సప్ యూజర్లందరికీ ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఒక్కసారి పంపిన మెసేజ్ వదిలేయాలి.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మీడియా షార్ట్కట్ ఆప్షన్ లో బగ్ ఫిక్స్ చేసింది. వాట్సాప్ డెస్క్టాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త బీటా అప్ డేట్ తీసుకొచ్చింది.