Home » Whatsapp Beta
WhatsApp AI : వాట్సాప్‌లో అద్భుతమైన ఏఐ ఫీచర్ వస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకసారి అందుబాటులోకి వచ్చాక యూజర్లందరూ మీ గ్రూపులో నచ్చిన విధంగా ప్రొఫైల్ ఫొటోలను ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు.
WhatsApp Restriction Feature : మెసేజ్‌లు పంపకుండా యూజర్ అకౌంట్లను నియంత్రించే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌ల జాబితా నుంచి నిర్దిష్ట గ్రూప్ చాట్లను హైడ్ చేసేందుకు కమ్యూనిటీ అడ్మిన్లను అనుమతిస్తుంది.
WhatsApp Users : మీడియా, డాక్యుమెంట్లను ఆఫ్‌లైన్‌లో షేర్ చేయడానికి యూజర్లను అనుమతించే ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు నివేదించింది.
WhatsApp Channel Owners : వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ప్రత్యేకించి వాట్సాప్ ఛానల్ యూజర్ల కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానల్ యజమానులు త్వరలో కొత్త అడ్మిన్లను ఇన్వైట్ చేయొచ్చు.
WhatsApp AI Stickers : వాట్సాప్ కొత్త ఫీచర్ (AI) వచ్చేసింది. కస్టమైజ్ చేసిన స్టిక్కర్లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది.
WhatsApp Beta Users : వాట్సాప్ హైక్వాలిటీ ఫొటో పంపిన తర్వాత వాట్సాప్ ఇప్పుడు HD వీడియోలను పంపే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తోంది.
Whatsapp New Channel : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఈ కొత్త ఛానల్ ఫీచర్ సాయంతో మీకు నచ్చిన న్యూస్ ఇతరులకు ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
WhatsApp Animated Emoji : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ బీటాలో సరికొత్త ఫీచర్ రానుంది. లేటెస్ట్ బీటా వెర్షన్లో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది.
WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఇప్పటివరకూ ఆడియో మెసేజ్ (Whatsapp Audio Messages) లను మాత్రమే పంపుకునే వీలుంది. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.