Home » WhatsApp Blocked
Whatsapp Block : మీరు వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్లో మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.
WhatsApp Blocked : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) అకౌంట్ బ్లాక్ అయిందా? వాట్సాప్ సర్వీసులు మీరు ఉండే ప్రాంతాల్లో బ్యాన్ చేసినా లేదా బ్లాక్ చేసినా కూడా మెసేజింగ్ యాప్ను యాక్సెస్ చేయవచ్చు. WhatsApp ప్రాక్సీ (Proxy Server) సర్వర్లను ప్రవేశపెట్టింది.