Home » WhatsApp contact
Tech Tips in Telugu : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీకు ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా కాల్ లేదా మెసేజ్ చేయడం తెలుసా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది.. అదేంటో తెలిస్తే మీరు కూడా ఈజీగా ఎవరికైనా నంబర్ సేవ్ చేయకుండానే ఫోన్ కాల్స్ చేయొచ్చు.
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి వాట్సాప్ తప్పనిసరిగా మారింది. చాలామంది అవసరం ఉన్నా లేకున్నా చాలామంది కాంటాక్టులను తమ ఫోన్లలో సేవ్ చేస్తుంటారు. దీంతో కాంటాక్ట్ మెమెరీ అంతా నిండిపోతుంది. అదే కాంటాక్ట్ కు వాట్సాప్ అకౌంట్ ఉండొచ్చు.. వాట్సాప్ �