Home » Whatsapp custom stickers
WhatsApp Custom Stickers : వాట్సాప్లో లేటెస్ట్ డేటా ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. కస్టమ్ స్టిక్కర్ ప్యాక్లను క్రియేట్ చేయొచ్చు.
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. అదే.. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ ద్వారా మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు.