Home » Whatsapp Dark Mode
WhatsApp Web Users : వాట్సాప్ యూజర్లు త్వరలో తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే ఇతర యూజర్లతో ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇందుకోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.