Home » WhatsApp desktop users
WhatsApp Desktop : వాట్సాప్ విండోస్ డెస్క్టాప్ యాప్లో మెరుగైన ఫీచర్ను లాంచ్ చేస్తోంది. తద్వారా వినియోగదారులు గరిష్టంగా 32 మంది వ్యక్తులతో వీడియో, ఆడియో కాల్లలో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
WhatsApp Desktop Users : వాట్సాప్ డెస్క్టాప్ యూజర్లకు అలర్ట్. వాట్సాప్ విండోస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ఒకటి వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ డెస్క్టాప్ యూజర్లు తమ గ్రూపులో నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
WhatsApp Multiple Chats : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) దాదాపు ప్రతి నెలా సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్డేట్లను ప్రవేశపెడుతోంది.