Home » Whatsapp HD Photos
WhatsApp HD Videos : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. హెచ్డీ క్వాలిటీలో ఫొటో-షేరింగ్ తర్వాత వాట్సాప్ HD సపోర్టుతో వీడియోలను పంపుకునేందుకు అనుమతిస్తోంది.
Whatsapp HD Photos : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. వాట్సాప్‌లో కాంటాక్ట్‌లకు HD ఫొటోలను పంపుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్ యూజర్లు యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. ఫొటోలను పంపేటప్పుడు స్టాండర్డ్, HD క్వాలిటీ మధ్య ఎంచుకో