Home » WhatsApp link
Android Users Alert : వాట్సాప్ యూజర్లు ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే అంతే మరి.. మీ యాప్ వెంటనే క్రాష్ అయిపోతుంది జాగ్రత్త..
Whatsapp Link: సైబర్ నేరగాళ్లు.. వాట్సప్‌లో వైరస్ వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకుని పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ, కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు వాట్సప�