Home » WhatsApp messages
Tech Tips in Telugu : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీకు ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా కాల్ లేదా మెసేజ్ చేయడం తెలుసా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది.. అదేంటో తెలిస్తే మీరు కూడా ఈజీగా ఎవరికైనా నంబర్ సేవ్ చేయకుండానే ఫోన్ కాల్స్ చేయొచ్చు.
WhatsApp Reminders : వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ గురించి యూజర్లకు తెలియజేసే రిమైండర్ ఫీచర్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
WhatsApp Message Drafts : వాట్సాప్ మెసేజ్ మళ్లీ ఎడిట్ చేసి అవసరమైనప్పుడు పంపుకునేందుకు సులభంగా ఉంటుంది. కొత్త అప్డేట్తో ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్‌గా “డ్రాఫ్ట్” లేబుల్ అవుతుంది.
WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్‌లో పోస్టులను షెడ్యూల్ చేస్తున్నారా? పోస్టులకు సమర్థవంతంగా పనిచేసేందుకు సాయపడుతుంది. Facebook, Twitter నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
WhatsApp Messages : వాట్సాప్ యూజర్లు చాట్ చేసేందుకు సాధారణంగా కాంటాక్టులను సేవ్ చేయడం అవసరం. మీ కాంటాక్టుల లిస్టుకు నంబర్‌ను యాడ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Messages : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది.
WhatsApp Block Messages : ఆండ్రాయిడ్ 2.24.17.24 వెర్షన్లో వాట్సాప్ బీటాలో కొత్త బ్లాక్ అన్నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది.
Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. కొత్తగా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షార్ట్‌కట్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
Tech Tips and Tricks : వాట్సాప్ అకౌంట్ వాడుతున్నారా? మీ వ్యక్తిగత చాట్, ఇతర డేటా సురక్షితమేనా? ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అనేక ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి. మరింత భద్రత కోసం టాప్ 5 టిప్స్ గురించి తెలుసుకోండి.
2023 Most Used 10 Apps : 2023లో ఆపిల్ ఐఫోన్ యూజర్లు అనేక యాప్‌లను తెగ వాడేశారు. వాట్సాప్ మెసేంజర్ నుంచి ఫేస్బుక్ వరకు అనేక సర్వీసులను అత్యధికంగా వినియోగించారు. అవేంటో ఓసారి చూద్దాం..