Home » WhatsApp PIN Support
WhatsApp Username : యూజర్ నేమ్ పిన్ అనేది మీ ప్రొఫైల్ పిన్ లాంటిది. ఎవరైనా యాదృచ్ఛికంగా చాట్‌ని చేయకుండా నిరోధిస్తుంది. నివేదిక ప్రకారం.. యూజర్ నేమ్ సెటప్ చేసేటప్పుడు వినియోగదారులు పిన్ను సెట్ చేయవచ్చు.