-
Home » WhatsApp Search by Date Feature
WhatsApp Search by Date Feature
WhatsApp iOS Update : వాట్సాప్‌లో కొత్త అప్డేట్.. iOS యూజర్లు చాట్ మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేయొచ్చు!
January 21, 2023 / 05:22 PM IST
WhatsApp iOS Update : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp), ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం స్టేబుల్ అప్డేట్ను రిలీజ్ చేసింది.