Home » WhatsApp Self-Chat
WhatsApp Self-Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. కొంతమంది వాట్సాప్ యూజర్లకు సెల్ఫ్ చాట్ ఆప్షన్ వచ్చేసింది. రాబోయే కొన్ని ఫీచర్లలో వాట్సాప్ బీటా టెస్టింగ్‌ను లాంచ్ చేసింది. ఆటో మ్యూట్ లార్జ్ గ్రూప్ చాట్లలో మీకే మీరే మెసేజ్ పంపుక
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats', 'క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం' ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి.