Home » WhatsApp Services Down
WhatsApp down : వాట్సాప్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. చాలామంది వాట్సాప్ యూజర్లకు కనీసం లాగిన్ అవ్వడం లేదు. మెసేజ్‌లు కూడా పోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.
వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.