Home » WhatsApp Services with JioMart
JioMart Users : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్న్యూస్.. రిలయన్స్ జియో (Reliance Jio) వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022లో కంపెనీ చీఫ్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) Jio 5G సేవలు (Jio 5G Services), Jio Phone 5G వంటి మరిన్నింటిని ప్రకటించారు.