Home » Whatsapp Share Screen
WhatsApp Share Screen : వాట్సాప్ ఇటీవల వీడియో కాల్లకు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ను చేర్చింది. వినియోగదారులు ఇతరులతో తమ స్ర్కీన్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ని ఉపయోగించే ముందు, ఇందులో రిస్క్ ఉందనే విషయం తప్పక తెలుసుకోండి.