Home » WhatsApp Support Feature
WhatsApp Multi Account : వాట్సాప్ యూజర్లకు అలర్ట్. 2024 అప్లికేషన్ అప్డేట్ వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఒక డివైజ్‌లో రెండు అకౌంట్లను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.