-
Home » WhatsApp Tips
WhatsApp Tips
వాట్సాప్‌లో ఈ ట్రిక్ ట్రై చేశారా? మెసేజ్ షెడ్యూల్ చాలా ఈజీ!
WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్‌లో పోస్టులను షెడ్యూల్ చేస్తున్నారా? పోస్టులకు సమర్థవంతంగా పనిచేసేందుకు సాయపడుతుంది. Facebook, Twitter నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
వాట్సాప్‌లో ఇతరుల మెసేజ్ వారికి తెలియకుండానే ఇలా సీక్రెట్‌గా చూడొచ్చు!
WhatsApp Tips : వాట్సాప్ ద్వారా ఇతరుల చాట్ మెసేజ్ వారికి తెలియకుండానే చూడవచ్చు. అంటే.. వాట్సాప్ పంపినవారి మెసేజ్ మీరు చదివిన విషయం వారికి తెలియదని అర్థం.
మీ వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్లను ఇలా డిసేబుల్ చేయండి!
WhatsApp Tips : వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్ యూజర్లకు మెసేజ్ రియాక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాదిరిగా రియాక్షన్ ఫీచర్ కలిగి ఉంటుంది.
వాట్సాప్ యూజర్లకు 3 బెస్ట్ ట్రిక్స్.. ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేయొచ్చు!
Best WhatsApp Tricks : వాట్సాప్ యూజర్ల కోసం అదిరిపోయే మూడు ట్రిక్స్.. ఎవరితోనైనా మీరు చాట్ చేయాల్సి వస్తే.. వారి ఫోన్ నెంబర్ సేవ్ చేయాల్సిన పనిలేదు.. ఇలా ఈజీగా చాట్ చేయొచ్చు తెలుసా?
WhatsApp Tips : వాట్సాప్ మెసేజ్‌లను త్వరగా ఎలా ఎడిట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!
WhatsApp Tips : వాట్సాప్ సూపర్ పర్సనల్ చాట్లను లాక్ చేయడం, మల్టీ ఫోన్లలో లాగిన్ చేయడం వంటి ఫీచర్లతో పాటు మెసేజ్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp Tips : మీ ఫోన్ స్టోరేజీ సేవ్ చేయాలా? వాట్సాప్‌లో ఫొటో వీడియో ఆటో డౌన్లోడ్ డిసేబుల్ చేయండిలా..!
WhatsApp Tips : వాట్సాప్‌లో అనవసరమైన ఫొటోలు, వీడియోలతో మీ ఫోన్ స్టోరేజీ నిండిపోతుందా? అయితే, ఈ ఫోన్ స్టోరేజీని సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడే ఇలా చేయండి.
WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!
WhatsApp Trick : బ్లూ కలర్, డిఫరెంట్ ఫాన్సీ ఫాంట్లలో మెసేజ్‌లను పంపడానికి యూజర్లను అనుమతించే కొత్త థర్డ్ పార్టీ యాప్‌ని ప్రయత్నించవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp Tips : వాట్సాప్‌లో UPI పేమెంట్ ఫీచర్.. అకౌంట్ క్రియేషన్ ఎలా? పేమెంట్ చేయాలంటే?
WhatsApp Tips : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ in-chat payment అనే టూల్ ప్రవేశపెట్టింది.