Home » WhatsApp upcoming feature
WhatsApp Feature : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్ (Facebook)లో షేర్ చేసుకునేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది.
WhatsApp Upcoming Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో ఇంటెస్ట్రింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. WhatsApp Voice Message.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ వాయిస్ రికార్డు చేసి విన్నాకే పంపొచ్చు.