Home » WhatsApp UPI
Whatsapp UPI Lite : వాట్సాప్ యూజర్ల కోసం యూపీఐ లైట్ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. దీని ద్వారా యూజర్లు సులభంగా పిన్ లేకుండానే బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు.
WhatsApp International Payments : రాబోయే కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఫీచర్ ఉపయోగించి భారతీయ బ్యాంక్ అకౌంటుదారులు విదేశాలకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
యూజర్లకు రొటీన్ నుంచి భిన్నంగా తీసుకెళ్లేందుకు కొత్త ఫీచర్లతో ఊరిస్తుంది WhatsApp. మెసేజింగ్ ప్లాట్ఫాం అయిన వాట్సప్.. మనీ ట్రాన్సఫర్ చేసేందుకు కూడా ఫీచర్ తెచ్చింది.