Home » Whatsapp UPI Lite
Whatsapp UPI Lite : వాట్సాప్ యూజర్ల కోసం యూపీఐ లైట్ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. దీని ద్వారా యూజర్లు సులభంగా పిన్ లేకుండానే బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు.