Home » wheat export:
కాండ్ల పోర్టులో ఈజిప్టుకు పంపాల్సిన గోధుమలను లోడ్ చేశారు. కానీ, ఈ లోడ్ ఈజిప్టుకు బయలుదేరక ముందే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.