Home » White Bread
నిజానికి బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట.
బ్రేక్‌ఫాస్ట్‌లో తృణధాన్యాలతో చేసిన బ్రెడ్స్ ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీరంలో పోషకాహార లోపం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా నియంత్�
మైదాతో తయారైన బ్రెడ్ లో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్లు లభించవు. మధుమేహం వ్యాధి గ్రస్తులు వీటిని తినకపోవటమే మంచిది. వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.