Home » White Ration Card
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. కరోనా రాకాసి మూలంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి క�
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బ�
తెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధ�