Home » WHO warnings
కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందేనంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ఈ ముప్పుతో ప్రపంచ మానవాళి బయటపడే అవకాశం లేదని చెప్పడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్త పడాల్సిందేనని దేశాలకు సూచించింద�