who

    COVID-19 Delta : డేంజర్ డెల్టా… 135 దేశాలకు వ్యాప్తి

    August 6, 2021 / 08:45 AM IST

    కరోనా కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

    Covid Booster Dose: బూస్టర్ డోస్ అప్పుడే వద్దు.. WHO సూచన!

    August 5, 2021 / 01:02 PM IST

    రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోసును అప్పుడే వేయొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది WHO.

    Delta Fourth Wave : డెల్టా డేంజర్ బెల్స్.. మిడిల్ ఈస్ట్‌లో ఫోర్త్ వేవ్ దిశగా.. WHO వార్నింగ్

    July 30, 2021 / 04:27 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్‌​ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస�

    Covid Deaths : కరోనా.. మళ్లీ చంపేస్తోంది..!

    July 28, 2021 / 08:29 PM IST

    కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా..

    Delta Variant: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేసుల్లో మూడొంతులు డెల్టా వేరియంట్‌దే

    July 23, 2021 / 10:55 AM IST

    ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల నుంచి భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల్లో పరీక్షించిన కోవిడ్‌–19 శాంపిళ్లలో 75% కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

    Moderna Vaccine : భారత్‌కు త్వరలో 75లక్షల మోడెర్నా టీకా డోసులు

    July 20, 2021 / 02:26 PM IST

    కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ భారత్‌లో పంపిణీ కానుంది. భారత్‌కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.

    WHO: కరోనాతో మరణించే రిస్క్ తగ్గించే మెడిసిన్ ఇవే.. WHO సిఫార్సులు!

    July 7, 2021 / 09:08 AM IST

    ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ విషయంలో ప్రత్యేక సూచనలు, అధ్యయనాలను విడుదల చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో 11వేల మంది రోగులపై ప్రభావం చూపిన మెడిసిన్ డేటా పరిశీలించింది WHO

    WHO Delta Variant : రానున్న రోజుల్లో డెల్టా మరింత విజృంభణ, WHO వార్నింగ్

    July 1, 2021 / 04:01 PM IST

    రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది.

    Delta Variant Lockdowns : డెల్టా ప్లస్ విజృంభణ.. లాక్‌డౌన్‌ దిశగా దేశాలు..!

    July 1, 2021 / 10:24 AM IST

    డెల్టా వేరియంట్‌ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్‌ వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు దేశాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్ విజృంభిస్తోంది. ముందస్తుగా పలు దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి.

    China : 70 ఏండ్ల తర్వాత..మలేరియాపై చైనా విజయం

    June 30, 2021 / 01:07 PM IST

    చైనా దేశంలో మలేరియా లేదు. మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. వ్యాధిని నిర్మూలించేందుకు దాదాపు 70 ఏండ్లు పట్టడం గమనార్హం. గత నాలుగు సంవత్సరాల నుంచి చైనాలో మలేరియా కేసులు నమోదు కాలేదు.

10TV Telugu News