Home » why should cry
కోల్‌కతా: పెళ్లి అంటే.. పచ్చని పందిళ్లు, బంధువుల కోలాహలం, బాజా భజంత్రిలు, చివర్లో అప్పగింతలు. ఎవరి సంప్రదాయంలో వారు వివాహం చేసుకుంటారు. బోలెడు ఆచారాలు పాటిస్తారు. హిందూ సంప్రదాయంలో అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు అల్లుడి కాళ్లు కడుగుతార�