Home » Wiaan Mulder
దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ వియాన్ మల్డర్ అరుదైన ఘనత సాధించాడు.
యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్లో తలపడుతున్నాయి.
భారత్ పై విజయం సాధించి మంచి జోష్లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది.