Home » wickets
టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా, భారత్ తరఫున తొలి బౌలర్ గా నిలిచాడు.
దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
ఐపీఎల్ 21 లో కోల్ కతా జట్టుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలో చేధించింది.