Home » wife Illegal Relationship
ఉపాధి కోసం భర్త విదేశాలకు వెళ్లడంతో భార్య ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరితో మహిళ ఒకేగదిలో అసభ్యకర రీతిలో ఉండటాన్ని అత్త చూసింది.
తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిఉందనే అనుమానంతో ఆరేళ్ల కొడుకును ఓ తండ్రి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది.