-
Home » Wife Sakshi
Wife Sakshi
భార్య, కూతురి కోసం శాంతా క్లాజ్‌గా మారిన ధోనీ.. ఫోటోలు చూశారా?
December 25, 2024 / 09:17 PM IST
MS Dhoni Santa Claus : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవా కోసం శాంతా క్లాజ్‌గా మారాడు. కుటుంబం, సన్నిహితులతో కలిసి 2024 క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు.