-
Home » wife Serial watching habit
wife Serial watching habit
పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు .. ఛానల్ మార్చమన్నందుకు భార్య అలక, భర్త మృతి
October 17, 2023 / 11:30 AM IST
పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు పెట్టింది. భార్యా భర్తల ఇద్దరు మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.