Home » wife
భార్యా రూపవతీ శత్రువు...అనినానుడి ఉంది. అందమైన భార్యను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోక భార్యమీద అనుమానంతో ఆమెను కడతేర్చాడు బెంగుళూరుకు చెందిన ఒక భర్త.
ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం కట్కూరులో ఓ భార్య భర్తను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యారు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
హర్యానాలోని ఒక కుటుంబంలో కూరబాగోలేదన్నాడని భర్త తల పగల గొట్టింది అతని భార్య.
కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యను వింతవింత దుస్తుల్లో చూడాలనుకున్న భర్త ... పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు తిరగాలని ఆదేశించాడు. మరోవైపు అత్తమామల సూటి పోటి మాటలు..
భారత ఆర్మీలో హవల్దార్గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లాం కోడి కూర వండలేదని కర్ణాటకలో ఒక భర్త, భార్యను కొట్టి చంపిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మనస్సులో భావాలను పంచుకోవటమేకాదు. ఒకరినొకరు వాటిని గౌరవించుకునే విధంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలన్న మన్సతత్వం వల్ల ఇద్దరి నడుమ పొరపొచ్చాలు వచ్చే అవకాశం