Home » wife
ఇటీవల కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ భర్తలు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటారు.
కారు కొనటానికి డబ్బులు తీసుకురాను అని చెప్పిన భార్యకు తలాక్ చెప్పాడు భర్త. నల్లగా ఉన్నావు..నువ్వు నాకొద్దు అంటూ తలాక్ అని చెప్పి ఇంట్లోంచి గెంటివేశాడు.
ఓ భర్త తన భార్యపై ఉన్న ప్రేమను ‘వాహ్..తాజ్’అని చూపించాడు.భార్య కోసం ఏకంగా తాజ్మహల్‘లాంటి’ ఇల్లు కట్టి గిప్టుగా ఇచ్చాడు.
నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది
చిత్తూరు జిల్లా మదనపల్లేలో దారుణం జరిగింది. శాడిస్టు భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.. మద్యం తాగోద్దన్నందుకు భార్యపై కత్తితో దాడి చేశాడు.
క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం..
స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
అందంగా ఉందని ఆమెనే పెళ్లి చేసుకోవాలని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత మేకప్ లేకుండా భార్యను చూసి షాక్డా అయ్యాడు. విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లాడు
చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.