Home » wife
భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు ఉండే హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త పరిమితులతో కూడిన వీలునామా రాస్తే ఆ ఆస్తిపై పూర్తి హక్కులు ఆమెకు ఉండవని వ్యాఖ్యానించింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్న భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో అతనికి కలహాలు ఉన్నాయి.
అప్పుల బాధతో ఓ వ్యక్తి తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. నీ భర్తను మేము కిడ్నాప్ చేశాం అంటూ భార్యకు మెస్సేజ్ చేశాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు.
తమిళనాడులో తాగుబోతు భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. తన భర్త అతిగా తాగి చనిపోయాడని కుటుంబీకులను నమ్మించటానికి ప్రయత్నించింది.
అప్పులు, అవమానం, శాడిజం.. ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది.. అనుమానంతో భార్యను హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడో భర్త
భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా..
మటన్.. ఎంత పని చేసింది.. ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య, భర్త మధ్య కీచులాటకు కారణమైంది. ఏకంగా ఆ జంట విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం