Home » wife
సంసారం అన్నాక గొడవలుంటాయి... సర్దుబాట్లు ఉంటాయి. కానీ అవి ముదురి పాకాన పడితేనే కోర్టులు పోలీసు స్టేషన్లు దాకా వెళతాయి. వైవాహిక జీవితంలో గొడవలు మొదలై అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.
భార్యకు బొద్దింకలంటే ఛచ్చేంత భయం..దీంతో మూడు సంవత్సరాలలో 18 ఇళ్లు మారారు. అయినా ఆమె సమస్య తీరలేదు. దీంతో విసిగిపోయిన ఆ భర్త విడాకులు కావాలంటున్నాడు.
సంగారెడ్డి జిల్లా బొల్లారం లోని పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో భార్యను, అత్తను ఒక వ్యక్తి నరికి చంపాడు.
అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది. అమ్మానాన్న రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది.
అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ఆమెను కడతేర్చాడు. ఈ హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ భర్తకు
భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
భర్తతో కలిసి రాజస్ధాన్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నభార్య... అక్కడ వేరే వ్యక్తి బైక్ ఎక్కి ఉడాయించింది.
కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. పశువుల్లా మీద పడి కామ కోరికలు తీర�
పెళ్లైన వారం రోజులకే భార్యను వదిలించుకునేందుకు భర్త వేధించటం మొదలెట్టాడు. భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసారని ఆరోపిస్తూ అత్తింటి ముందు కొత్తకోడలు ధర్నాకు దిగింది.