Home » wife
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కొన్నాళ్లకే మోజు తీరిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎలాగోలా భార్యను వదిలించుకోవాలి అనుకున్నాడు. కానీ పెద్దలు అందుకు అంగీకరించక సయోధ్య కుదిర్చారు. ఇష్టంలేకపోయినా పెద్దలమాటకు మౌనంగా ఉన్నభర్త అదను చూసి
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు అన్నట్లు....ఉద్యోగం లేదు, బతకటానికి కష్టంగా ఉందని అడిగితే.. ఉద్యోగం చూపించిన వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుధ్దుడు. విషయం తెలుసుకున్న భర్త షాక్ కు గురై భార్య ప్రియుడ్ని హతమార్చిన ఘటన బెంగు�
పెళ్లై 13 ఏళ్లు అయ్యింది. ఇటీవలి కాలంలో భార్యకు ఫోన్ చేస్తుంటే తరచూగా ఆమె ఫోన్ ఎంగేజ్ అయి ఉంటోంది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త, భార్యను గొంతు నులిమి చంపి హత్య చేశాడు.
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా(37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం(విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు.
కన్న కూతుర్ని తమ్ముడి కిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం చెపుతన్న భర్తను తమ్ముడితో కలిసి భార్య హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
తమిళనాడులో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్యా,అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటు చేసుకుంది.
Aligarh husband kept pleading feet his wife boyfriend : వివాహేతర సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వ్యవస్థలో వస్తున్న ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భార్యకు భర్తలేదు. భర్తకు భార్యా లేదు. పరాయి వ్యక్తుల మీద పెరుగుతున్న వ్యామోహాలు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న�
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించే స్ధోమత లేక భర్త ఆమెను హత్యచేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, వారిద్దరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదు, కానీ అమె భర్త అడ్డం అని భావించింది ప్రియురాలు. భర్తను చంపమని ప్రియుడ్ని కోరింది. ఆమె కోరినట్లే చేశాడు23 ఏళ్ళ ప్రియుడు.
షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు... కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.