Home » wife
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండవ సంతానంగా కొడుకు పుట్టలేదని భార్యని, ఇద్దరు ఆడపిల్లలని బావిలో తోసాడు భర్త.. భార్య, చిన్నకూతురు ప్రాణాలతో బయటపడగా పెద్ద కూతురు మృతి చెందింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మ కన్నుమూశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత..
Indian Army Lt. Nitika Kaul: ఇండియన్ ఆర్మీ. ఈ మాట వింటేనే ప్రతీ భారతీయుడు రోమాలు నిక్కబొడుకుంటాయి. ఇండియన్ ఆర్మీ పౌరుషానికి..తెగువకు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవలో ఎంతోమంది అమరులవుతున్నారు. కానీ..వారి కుటుంబాలు మాత్రం ఏదో సాధారణ పౌరుల్లా ఏమాత్రం �
తల్లి తండ్రులు లేని తనను ప్రేమించినోడు బాగా చూసుకుంటాడని ఆశపడింది. పెళ్లి అయ్యాక అనుమానించే సరికి తట్టుకోలేక పిల్లలతో సహా తనువు చాలించిందో ఇల్లాలు.
Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధించసాగాడు. అందుకు ఒప్పుకోని భార్య.. తన వివాహేతర సంబంధాన్ని నిరూపించాలని భర్తను సవాల్ చేసింది. సమయం కోసం వేచి చూసిన భర్త, భార్యను ఆమె ప్రియుడ్ని రెడ్ హ్యాండెడ్
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేకాట వ్యసనానికి బానిసైన భర్త ఉన్న ఇంటిని అమ్మేశాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలొచ్చాయి. మనస్తాపం చెందిన భార్య కూతురుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వచ్చిందని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి విషాద ఘటన ఏపీ కృష్టా జిల్లాలోని పెడనులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత
టైలరింగ్ చేసే భార్య ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ వస్తూ ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అనుమానం పెనుభూతమై సైకోలా మారి ఆమెను కడతేర్చాడు.