Home » wife
చికెన్ పకోడి కారణంగా ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెను లైంగికంగా వేధిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త.
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మే 14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.
తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసిన భర్త తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్ధితి విషమించటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భార్య శీలంపై అనుమానం పెనుభూతమయ్యింది. ఆయనకు 77 ఏళ్ళు వాళ్లావిడకు 66 ఏళ్లు ఈ వయస్సులో భార్య శీలంపై అనుమానం వచ్చిన వృధ్దుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
భార్యకు ఇష్టం లేకుండా, ఆమెతో చేసే బలవంతపు శృంగారంపై ఈరోజు ఢిల్లీ హై కోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.