Home » wife
శ్రద్ధా తరహాలోనే హత్య చేసి, మృతదేహాల్ని ముక్కలు చేయడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తాజాగా ఝార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను చంపి, 12 ముక్కలుగా నరికాడు.
దేవుడయ్యా మీరు .. నా భర్తను బ్రతికించారు
పోలీసుల కాళ్లు మొక్కిన రాజు భార్య
సాధారణంగా వరుడు వధువుకు గిఫ్టు ఇవ్వాలంటే ఏదోకటి వినూత్నంగా ఇస్తాడు. బంగారమో లేదా, వాహనమో..లేదా ఇంకేదైనా విలువైన వస్తువులో.. ఖరీదైన బహుమతులు గిఫ్టుగా ఇస్తుంటారు. కానీ ఓ వరుడు వధువుకు ‘గాడిద’ను గిఫ్టుగా ఇచ్చాడు. ఆ గాడిదను చూసిన ఆ వధువు ఏం చేసిం�
ముంబైలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న వివాహిత విషం ఇచ్చి భార్తను హత్య చేసింది. పోలీసులు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టింది అతడి భార్య. తనపై అత్యాచారం చేయడంతోపాటు పలు వేధింపులకు గురి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. భార్యను అతికిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో చోటు చేసుకుంది.
ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలనెలా 10వ తేదీన భరణం మొత్తం అందేలా చూడాలని తీర్పు
హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. భర్తపై వేడి వేడి నూనె పోయడంతో శరీరం కాలిపోయింది. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.
వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జంటలు క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. గొడవల కారణంగా గుజరాత్లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారితో కలిసి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.