Home » wife
కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్త ఓ యువకుడి గొంతు కోసి చిందిన రక్తాన్ని తాగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది....
భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వింత ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది.జిమ్ ట్రైనర్ అయిన భర్తతో పాటు పదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని విడిచి పెట్టి వెళ్లి, వేరే వ్యక్తితో ఫరీదాబాద్‌లో సహజీవ
భావన తరుచూ పొరుగింటివారితో ఫోన్లో మాట్లాడుతుండడంపై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమెను చాలాసార్లు వారించాడు. మాట్లాడకూడదంటూ నిషేధించాడు. అయినప్పటికీ భావన వారితో మాట్లాడుతూనే ఉంది. దీంతో భావన ఫోన్ లాక్కున్నాడు సునీల్.
విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని పోలీసులు ప్రకటించారు.
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.
కుటుంబ సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సర్వే సహాయపడింది. ఇంటి పనులు 'అతడు' లేదా 'ఆమె' ఉద్యోగం కాదు. అది ఇద్దరి బాధ్యత. పని పంచుకోవడం ద్వారా భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు.
తన ప్రియుడి నుంచి విడిపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రియాంక కుమారి సనోజ్‌తో వివాహం జరిగిన 20 రోజుల తర్వాత ప్రియుడు జితేంద్రతో పారిపోవాలని నిర్ణయించుకుంది.(elope with lover)ప్రియాంక, జితేంద్రలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని మా�
పెళ్లిలో కట్నమే కాదు హనీమూన్ వెళ్లటానికి కూడా అత్తింటివారు డబ్బులివ్వాలని పట్టుపట్టాడో కొత్త పెళ్లికొడుకు.
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.
ఇటీవల కాలంలో జంటల మధ్య అనుబంధాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. ఏదో ఒక కారణాలతో విడిపోతున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఓ జంటని చూస్తే అలాంటివారు ఓసారి ఆలోచించాల్సిందే.