Video Viral: కర్ణాటకలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే…

కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్త ఓ యువకుడి గొంతు కోసి చిందిన రక్తాన్ని తాగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది....

Video Viral: కర్ణాటకలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే…

atrocity in Karnataka

Updated On : June 26, 2023 / 9:52 AM IST

Another atrocity in Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్త ఓ యువకుడి గొంతు కోసి చిందిన రక్తాన్ని తాగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ పట్టణానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన భార్యకు మారేష్ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. (Husband do when he was suspicious of his wife)

Odisha Bus Accident : ఒడిశాలో రెండు బస్సులు ఢీ, 10 మంది మృతి, 8మందికి గాయాలు

జూన్ 19వతేదీన విజయ్ తన స్నేహితుడు జాన్‌తో కలిసి మారేష్‌ను సమీపంలోని అడవికి తీసుకెళ్లి అక్కడ అతని గొంతు కోసి రక్తం తాగాడు. ఈ ఘటనను జాన్ తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.ఈ ఘటనలో బాధితుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మారేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.