wildlife adventurer

    వాహ్..సాహస నారి గిన్నిస్ రికార్డు..లావా సరస్సుపై ప్రయాణం..

    March 11, 2021 / 04:23 PM IST

    బ్రెజిల్‌కు చెందిన సాహసి కరినా ఒలియాని ఎవ్వరూ ఊహించని సాహసం చేసింది ఔరా అనిపించింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖాత వన్యప్రాణి సాహసి అయిన కరినా ఒలియాని ఈ భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతలు గల ప్

10TV Telugu News