Home » Will Be Distributed In Telangana
తెలంగాణా ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్న బతుకమ్మ చీరల పంపిణీ సోమవారం (సెప్టెంబర్ 23, 2019) నుంచి ప్రతి జిల్లాలో జరగనుంది. కానీ సూర్యాపేట జిల్లాలో చెయ్యకపోవటం సూర్యాపేట జిల్లా మహిళలను నిరాశకు గురి చేస్తుంది. ఇందుకు అక్కడి మ