will take

    నేడు బాధ్యతలు స్వీకరించనున్న హైదరాబాద్ మేయర్

    February 22, 2021 / 08:38 AM IST

    mayor of Hyderabad will take charge today : గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో ఉదయం 9.30 గంటలక

10TV Telugu News