Home » williamson
చాలాకాలం పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ ఫార్మ�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�