Home » Windows 11 Update
Windows New Update : ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది.
Windows 11 Upgrade : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు అలర్ట్.. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వంటి ఇతర డివైజ్‌ల్లో విండోస్ పాత వెర్షన్లు వాడుతున్నారా? అంటే.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) అనే OS వెర్షన్లకు సెక్యూరిటీ అప్డేట్స్ నిలిచిపోయాయ�
కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్.. ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే.. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్..
మైక్రోసాఫ్ట్ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన విండోస్ 11 అప్డేట్ కావాలంటే కచ్చితంగా Notepad యాప్ ఉండాల్సిందే. అది కూడా ఆన్లైన్లో లీక్ అయిన కొత్త నోట్ ప్యాడ్ టూల్ మాత్రమే.
ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ బ్రాండ్ విండోస్‌లో ఏ వెర్షన్ వాడుతున్నారు.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) ఈ రెండింటిలో ఏ వెర్షన్ అయిన సరే.. విండోస్ 10 వెర్షన్ కు ఉచితంగా అప్ గ్రేడ్ కావొచ్చు..