Home » Winter Tips
గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
చలికాలంలో పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది.