Home » winter vomiting bug
పలు రకాల వైరస్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. కరోనా వైరస్ తో మూడేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతలోనే మంకీ మాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందా అన్న ఆందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఇదిలా చాలదన్నట్లు తాజాగా నోరో వైరస్