Home » Winter Wonderland
అమెరికా మంచు తుపానులో చిక్కుకుని గజగజ వణికిపోతోంది. మైనస్ డిగ్రీల చలికి సలసలా మరిగే నీరు కూడా గడ్డకట్టిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచి ‘నయాగరా జలపాతం’ కూడా మూగబోయింది. నయాగరా జల సవ్వడులు మూగబోయాయి. ప్రస్తుతం అక్కడ ఉన్